: హైదరాబాదులోని హైదర్ షా కోటలో సూట్ కేస్ కలకలం


హైదరాబాదులోని హైదర్ షా కోటలో సూట్ కేస్ కలకలం రేగింది. అక్కడ ఓ సూట్ కేసు కనిపించడంతో దానిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భద్రతా సిబ్బంది క్షణాల్లో రంగప్రవేశం చేసి, ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని, ఆ పరిసరాల్లో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ తో రంగప్రవేశం చేసిన పోలీసులు ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News