: ఆ నలుగురు తీవ్రవాదులు దేశంపై యుద్ధం ప్రకటించారు: ఎన్ఐఏ


జనవరిలో హైదరాబాదులో పట్టుబడిన నలుగురు ఉగ్రవాదులపై పటియాలా న్యాయస్థానంలో ఎన్ఐఏ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్ లో నఫీస్ ఖాన్, మహ్మద్ షరీఫ్, మెయినుద్దీన్, ఓబేదుల్లా ఖాన్ లు దేశంపై యుద్ధం ప్రకటించారని ఎన్ఐఏ తెలిపింది. ఇందుకోసం ఓ ఆయుధగారాన్ని కూడా వీరు ఏర్పాటు చేసుకున్నారని ఎన్ఐఏ చార్జ్ షీట్ లో పేర్కొంది. ఈ నలుగురూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరి, దేశద్రోహానికి పాల్పడ్డారని, దేశంపై యుద్ధం ప్రకటించారని ఎన్ఐఏ పటియాలా న్యాయస్థానానికి తెలిపింది. కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News