: బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు దుర్మరణం
బాణసంచా తయారీ కేంద్రంగా పేరున్న తమిళనాడులోని శివగంగ జిల్లాలో మరోమారు ప్రమాదం జరిగింది. నారాయణపురంలోని బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తూ పేలుళ్లు జరగడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.