: సూర్యాపేటలో పట్టపగలే చోరీ


నల్గొండ జిల్లా సూర్యాపేటలో పట్టపగలే చోరీ జరిగింది. చంద్రన్న కుంటలోని తాళం వేసి ఉన్న ఒక ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు 14 తులాల బంగారం, 30 తులాల వెండిని దొంగిలించుకుపోయారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News