: సీఐడీ విభాగంలో ఉద్యోగుల విభజన పూర్తి... ఏపీకి 95, తెలంగాణ కు 109 మంది అధికారులు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సీఐడీ విభాగంలో ఉద్యోగుల విభజన పూర్తయింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీకి 95 మంది, తెలంగాణకు 109 మంది సీఐడీ అధికారులను కేటాయించారు. ఈ విభజనకు సంబంధించిన అంశాన్ని సిబ్బంది వ్యవహారాల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది.

  • Loading...

More Telugu News