: ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీలు


ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీలు జరిగాయి. 18 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఈమేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వాటి వివరాలు... కె.సుధాకర్ - ఓఎస్డీ, గురజాల; ఎస్.కె.బాబు- ఓఎస్డీ, విజయవాడ సిటీ; రమణ - ఓఎస్డీ, విజయవాడ సిటీ; సుబ్బరాజు - డీఎస్పీ ఇంటెలిజెన్స్; ఎం.రాజారావు - డీఎస్పీ ఎస్ బీ, విజయనగరం; కృష్ణ ప్రసన్న- ఓఎస్డీ, విజయనగరం; రాజగోపాల్ - ఓఎస్డీ, విజయవాడ సిటీ; విఠలేశ్వర్ - ఓఎస్డీ క్రైం, నెల్లూరు; రామాంజనేయులు రెడ్డి, ఓఎస్డీ, అనంతపురం; దేవానందం, ఓఎస్డీ అడ్మిన్, ప్రకాశం; సుకుమారి- డీఎస్పీ ఇంటెలిజెన్స్, వీరారెడ్డి- ఓఎస్డీ క్రైం, శ్రీకాకుళం; సుబ్బన్న - డీఎస్పీ, పీటీసీ, ఒంగోలు; నాగరాజు - డీఎస్పీ ఎస్ బీ, ప్రకాశం; సౌజన్య, కరీముల్లా షరీఫ్, వెంకటేశ్వర నాయక్, పోతురాజులను హెడ్ క్వార్టర్స్ లో అటాచ్ చేశారు.

  • Loading...

More Telugu News