: తమ కుమార్తె కారుణ్య మరణానికి అనుమతినివ్వాలంటూ హెచ్ఆర్సీని ఆశ్రయించిన తల్లిదండ్రులు
కాలేయ వ్యాధితో బాధపడుతోన్న తమ కుమార్తె హర్షిత కారుణ్య మరణానికి అనుమతివ్వాలని ఆ చిన్నారి తల్లిదండ్రులు ఈరోజు హైదరాబాద్‌లో హెచ్ఆర్సీని ఆశ్రయించారు. తమ స్వస్థలం జగద్గిరిగుట్ట నుంచి హైదరాబాద్‌కి వచ్చిన శ్యామల దంపతులు తమ చిన్నారి పరిస్థితిని హెచ్ఆర్సీలో తెలిపి, తమ చిన్నారి కారుణ్య మరణానికి అనుమతినివ్వాలని కోరారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.