: తెలంగాణలో స్టీల్ కంపెనీ... ముందుకొచ్చిన జైరాజ్ సంస్థ


తెలంగాణలో స్టీల్ కంపెనీ ఏర్పాటుకు జైరాజ్ స్టీల్స్ సంస్థ ముందుకొచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా ధారూర్ లో ఈ ప్లాంటును ఏర్పాటు చేయదలచిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ను జైరాజ్ స్టీల్స్ కంపెనీ డైరెక్టర్ కలిసి ప్లాంట్ వివరాలను తెలిపారు. ప్లాంట్ ఏర్పాటుకు రూ.3 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని తెలిపారు.

  • Loading...

More Telugu News