: హీరో రవితేజను పిచ్చిగా ఇష్టపడతాను: నిఖిల్


హీరో రవితేజ అంటే తనకు పిచ్చి ఇష్టమని... అమేజింగ్ యాక్టర్ అని హీరో నిఖిల్ అన్నాడు. తనకు తెలిసో తెలియకో రవితేజ బాడీ లాంగ్వేజ్ తన బాడీలోకి వచ్చేస్తుందని.. రవితేజ నుంచి చాలా స్ఫూర్తి పొందానని చెప్పాడు. అన్నీ పాజిటివ్ గా ఉంటేనే ఒక సినిమా యాక్టర్ అవొచ్చని... స్మైల్, స్టైల్ తో పాటు డెడికేషన్ కూడా ఉండాలని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. హీరోలు చాలా తక్కువ మంది అవుతారని, దొరికిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని నిఖిల్ అన్నాడు.

  • Loading...

More Telugu News