: ఆటో డ్రైవర్ గొంతులో కత్తితో పొడిచిన రౌడీ షీటర్
కర్నూల్ జిల్లా నంద్యాలలో రౌడీషీటర్ వీరంగం సృష్టించాడు. ఆటోడ్రైవర్ కిషోర్ పై కత్తితో దాడి చేసి, గొంతులో పొడిచాడు. దాంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, కిషోర్ గొంతులో కత్తితోనే సమీప ఆసుపత్రికి వెళ్లాడు. వైద్యపరీక్షలు నిర్వహించి అతనికి చికిత్స అందిస్తున్నారు.