: మామూళ్లు ఇవ్వనందుకు ఆటోడ్రైవర్ ను చితకబాదిన రౌడీలు


మామూళ్లు ఇవ్వనందుకు ఆటోడ్రైవర్ ను వీధి రౌడీలు చితకబాదారు. రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ మండల పరిధిలోని మేడిపల్లిలో ఆటో డ్రైవర్ సునీల్ ను వీధి రౌడీలు చితక బాదారు. దీంతో, సునీల్ తలకు తీవ్ర గాయమైంది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధిత ఆటో డ్రైవర్ సునీల్ అంబర్ పేట్ కు చెందినవాడని సమాచారం.

  • Loading...

More Telugu News