: అక్రమ కట్టడాల కూల్చివేతపై నిరసన... చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు


తిరుపతి గ్రామీణ మండలం పేరూరులో పోలీసు బందోబస్తు నడుమ అక్రమ కట్టడాలు కూల్చేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కట్టడాల కూల్చివేతను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, చెవిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News