: ‘జూనియర్ కుప్పన్న’ హోటల్ ను ప్రారంభించిన నటుడు మోహన్ బాబు


హైదరాబాద్ హైటెక్ సిటీలో ‘జూనియర్ కుప్పన్న’ హోటల్ ను ప్రముఖ నటుడు మోహన్ బాబు ఈరోజు ప్రారంభించారు. మంచు లక్ష్మి భర్త, వ్యాపారవేత్త, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన ఆనంద్ ఈ హోటల్ ను ఏర్పాటు చేశారు. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ‘జూనియర్ కుప్పన్న’ హోటల్ కు పలు బ్రాంచ్ లు ఉన్నాయి. హైదరాబాద్ లో 33వ బ్రాంచ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు కుటుంబసభ్యులు లక్ష్మి, విష్ణు, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News