: విశాఖలో ఆర్పీఎఫ్ సీఐ వీరంగం.. మద్యం మత్తులో మహిళపై దురుసు ప్రవర్తన


విశాఖపట్టణంలో ఆర్పీఎఫ్ సీఐ రాము వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఒక మహిళపై సీఐ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో, బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వెంటనే సదరు సీఐను నాల్గో టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News