: మోడీకేం.. ఏమైనా మాట్లాడతాడు: షిండే


సరబ్ జిత్ వ్యవహారంలో మోడీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే స్పందించారు. మోడీ ఏమైనా మాట్లాడవచ్చని, అతడిని ఎవరూ అడ్డుకోరన్నారు. కానీ, మోడీ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. షిండే.. నేడు డామన్ లో పోలీస్ శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశాభివృద్ధి గురించి వ్యాఖ్యానిస్తున్న మోడీ.. గుజరాత్ లో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News