: కుంబ్లే-విరాట్ ల కాంబినేషన్ సక్సెస్ ఖాయం: గ్రెగ్ చాపెల్


కుంబ్లే-విరాట్ ల కాంబినేషన్ సక్సెస్ అవడం ఖాయమని టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ అన్నారు. టీమిండియా ప్రధాన కోచ్ గా అనిల్ కుంబ్లేను ఎంపిక చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశాడు. కుంబ్లే-కోహ్లీల కలయికతో టీమిండియా మరింత శక్తిమంతం కానుందని ఆయన అభిప్రాయపడ్డారు. కుంబ్లేతో కలిసి కోహ్లీ పనిచేయడం ఆయనకు దక్కిన అదృష్టమని, దూకుడుగా ఆడే విరాట్ కు అనుభవజ్ఞుడైన కుంబ్లే సూచనలు ఎంతో ఉపయోగపడతాయని చాపెల్ ఒక ఆంగ్ల పత్రికలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News