: తెలంగాణ వస్తే తప్పా ప్రజలు బతుకులు బాగుపడవని జయశంకర్ చెబుతుండేవారు: కేసీఆర్


తెలంగాణ వస్తే తప్పా ప్రజల బతుకులు బాగుపడవని ప్రొఫెసర్ జయశంకర్ ఎప్పుడూ చెబుతుండేవారని సీఎం కేసీఆర్ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ భావజాల వ్యాప్తికి జయశంకర్ నిరంతరం కృషి చేశారని కొనియాడారు. జయశంకర్ కలలు కన్నట్టుగానే తెలంగాణలో అభివృద్ధి చేస్తామని కేసీఆర్ అన్నారు.

  • Loading...

More Telugu News