: ప్రకాశం జిల్లాలో మళ్లీ భూ ప్రకంపనలు


ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి. పామూరు మండలం కంబాలదిన్నె, మోపాడు, ఇన్నినెర్ల, పనికిపాలెం, పొట్లగూడూరు గ్రామాల్లో భూమి కంపించింది. దీంతో భయాందోళన చెందిన స్థానికులు బయటకు పరుగులు తీశారు. పామూరు మండలంలో భూమి కంపించడం మూడు వారాల్లో ఇది పదోసారి.

  • Loading...

More Telugu News