: పాట్నాలో ప్రియాంకా చోప్రాకు షాక్!... ప్రెస్ మీట్ ను బాయ్ కాట్ చేసిన మీడియా!


బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రాకు బీహార్ రాజధాని పాట్నాలో నిన్న షాక్ తగిలింది. భోజ్ పురి సినిమా రంగంలోకి తెరంగేట్రం చేస్తూ తాను నటించిన ‘భం భం బోల్ రాహా హై కాశీ’ చిత్ర ప్రమోషన్ కోసం ఆమె ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ను బీహారీ జర్నలిస్టులు బహిష్కరించారు. ప్రియాంకా చోప్రా ఆహ్వానం మేరకు ప్రెస్ మీట్ కు వచ్చిన మీడియా ప్రతినిధుల పట్ల ప్రియాంకా బాడీ గార్డులు దురుసుగా వ్యవహరించారట. మీడియా ప్రతినిధులని కూడా చూడకుండా తోసేశారట. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీహారీ జర్నలిస్టులు ఆ ప్రెస్ మీట్ ను బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారట.

  • Loading...

More Telugu News