: ఢిల్లీలో దారుణం... గ్యాంగ్ రేప్ చేసి ఫ్లైఓవర్ పై వదిలేశారు!


ఢిల్లీలో దారుణ సంఘటన జరిగింది. ఓ రెస్టారెంట్ వద్ద 21 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసిన ముగ్గురు యువకులు కదులుతున్న కారులో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఢిల్లీ పోలీస్ కమిషనరేట్ కు కొద్ది దూరంలో గల ఓ ఫ్లైఓవర్ పై ఆ యువతిని వదిలి పరారయ్యారు. ఫ్లైఓవర్ నుంచి పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి, తనను ఎక్కించుకున్న కారు నెంబర్ ను పోలీసులకు ఇఛ్చింది. దీంతో ఆమెను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు, ఆ కారు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఆ కారులో ప్రయాణించిన వారి వివరాలు సేకరిస్తున్నారు.

  • Loading...

More Telugu News