: తిరుమలలో చిరుత కలకలం... గోగర్భంలో చిరుత ప్రత్యక్షం, పరుగులు పెట్టిన భక్తులు


తిరుమల భక్తులను చిరుతల భయం వీడటం లేదు. దట్టమైన శేషాచలం కొండల్లో వెలసిన వెంకన్న కొండకు కాలి బాటన వెళుతున్న భక్తులకు పలుమార్లు చిరుతలు కనిపించాయి. అంతేకాక దిగువ తిరుమలగా పేరుగాంచిన తిరుపతి పరిసరాల్లోనూ చిరుత పులుల సంచారం ఇటీవల తరచూ కనిపిస్తోంది. తాజాగా గోగర్భంలో ప్రత్యక్షమైన ఓ చిరుత పులి వెంకన్న భక్తులను హడలెత్తించింది. చిరుత పులిని చూసిన భక్తులు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకునేలోగానే చిరుత అక్కడి నుంచి అదృశ్యమైంది.

  • Loading...

More Telugu News