: విశాఖలో చారిత్రక ఘట్టం ఆవిష్కారమైన వేళ..


పాదయాత్ర విజయవంతం అయినందుకు గుర్తుగా విశాఖపట్నంలోని అగనంపూడి వద్ద 60 అడుగుల ఎత్తున్న భారీ పైలాన్ (విజయస్థూపం)ను ఈ సాయంత్రం చంద్రబాబు ఆవిష్కరించారు. అంతకుముందు బాబు ఇదే వేదిక వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ సమయంలో బాబు వెంట ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, బాలకృష్ణ ఉన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు.

  • Loading...

More Telugu News