: తెలంగాణలో ఎంపీటీసీ నుంచి ఎంపీ వరకు రాజకీయ కొనుగోళ్లు జరిగాయి: మల్లు రవి
తెలంగాణలో ఈ రెండేళ్ల పాలనలో ఎంపీటీసీ నుంచి ఎంపీ వరకు రాజకీయ కొనుగోళ్లు జరిగాయని కాంగ్రెస్ నేత మల్లు రవి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రెండేళ్లలో రెండు వందల శాతం అవినీతి జరిగిందని అన్నారు. పార్టీ మారే నేతల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తానని హెచ్చరించిన ఆయన, 2019 లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.