: స్త్రీ నిధి విజయం వారిదే
స్త్రీ నిధి పథకం ద్వారా మహిళలు ప్రభుత్వంపై ఆధారపడాల్సిన పరిస్థితి లేకుండా చేస్తున్నామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మహిళలు కూడా రుణాలు చెల్లించగలరనే నమ్మకం బ్యాంకులలో కల్పించారని ప్రశంసించారు. ఆటంకాలు ఎదురైనా ఈ పథకాన్ని విజయవంతం చేసిన ఘతన వారిదేన్నారు. ఈ ఏడాది మహిళల కోసం 16500కోట్లు ఖర్చు చేయనున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.