: పులివెందులలో పర్యటించనున్న వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందులలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. సోమవారం నాడు.. తన తాత దివంగత రాజారెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. మంగళవారం నాడు.. అచ్చవెల్లి ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు.