: హిందీ ‘వీరప్పన్’ ప్రమోషన్ సరికొత్తగా!


ఈ నెల 27న విడుదల కానున్న హిందీ ‘వీరప్పన్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని దర్శకుడు రాంగోపాల్ వర్మ సరికొత్తగా చేస్తున్నాడు. ముంబయి నగరంలోని కొన్ని సిటీ బస్సులను అద్దెకు తీసుకున్న వర్మ వాటికి బ్లాక్ పెయింట్ వేయించి, వాటిపై ‘వీరప్పన్ సినిమా మే 27న రిలీజ్’, ‘హీ కిల్డ్ 97 పోలీసుమెన్’ అని రాయించాడు. ఇలా ప్రజలను ఆకట్టుకునే విధంగా ఈ చిత్ర ప్రమోషన్ చేస్తున్న రాంగోపాల్ వర్మకు అభినందనలందుతున్నాయి.

  • Loading...

More Telugu News