: ఉత్తరాఖండ్ లో ఆలయం వద్ద ఘర్షణ... బీజేపీ ఎంపీకి తీవ్ర గాయాలు


ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముసోరిలోని సిల్ గుర్ దేవతా ఆలయం బయట జరిగిన ఘర్షణలో బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ తీవ్రంగా గాయపడ్డారు. ఎంపీ కారు కూడా ధ్వంసమైంది. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి బీజేపీ తరపున తరుణ్ విజయ్ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News