: తృణమూల్‌ కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేతగా మమతా బెనర్జీ ఏకగ్రీవ ఎన్నిక


పశ్చిమ బెంగాల్ లో తృణమూల్‌ కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేతగా మమతా బెనర్జీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంతో శాసనసభా పక్షనేతను ఆ పార్టీ నేతలు ఎన్నుకున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి పార్థ ఛటర్జీ ఆమె పేరును ప్రతిపాదించారు. దీంతో పార్టీ నేతలంతా మమతా బెనర్జీని ఏకగ్రీవంగా శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం అంతా కలిసి మమత ప్రమాణ స్వీకారోత్సవంపై గవర్నర్ తో చర్చించేందుకు రాజ్ భవన్ కు వెళ్లారు.

  • Loading...

More Telugu News