: మేడే పాటల సీడీ ఆవిష్కరణ


మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రూపొందించిన మేడే పాటల సీడీ ఆవిష్కరణ హైదరాబాద్ లో జరిగింది. ఏఐటీయూసీ కార్యాలయంలో గాయకుడు గోరటి వెంకన్న, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ సీడీలను ఆవిష్కరించారు.

  • Loading...

More Telugu News