: తెలంగాణలో భారీ ఎత్తున ఐపీఎస్ ల బదిలీలు


తెలంగాణలో భారీ ఎత్తున ఐపీఎస్‌ అధికారులను బదిలీలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్ లకు పదోన్నతులు, బదిలీలతో ఆదేశాలు జారీ అయ్యాయి. సుదీప్‌ లక్డాకియా, తేజ్‌ దీప్‌ కౌర్‌ లకు డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ, బదిలీ చేసినట్టు ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు... విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డీజీ- సుదీప్‌ లక్డాకియా ఎస్‌ పీఎఫ్‌ డీజీ- తేజ్‌దీప్‌ కౌర్‌ శాంతి భద్రతల అదనపు డీజీ- అంజనీ కుమార్‌ శాంతి భద్రతల అదనపు సీపీ- సందీప్‌ శౌండిల్య అగ్నిమాపక అదనపు డీజీ- రాజీవ్‌ రతన్‌ పోలీసు వ్యక్తిగత విభాగం ఐజీ- వీవీ శ్రీనివాసరావు సీఐడీ పీసీఆర్‌ సెల్‌ ఐజీ- ఆర్‌.బి. నాయక్‌ హైదరాబాద్‌ పరిపాలన అదనపు సీపీ- సి.మురళీకృష్ణ హైదరాబాద్‌ సీఏఆర్‌ అదనపు సీపీ- శివప్రసాద్‌ ఇంటెలిజెన్స్‌ డీఐజీ- శివశంకర్‌ రెడ్డి (పదోన్నతి) హైదరాబాద్‌ సీసీఎస్‌ డీసీపీ- అవినాశ్‌ మహంతి గ్రేహౌండ్స్‌ గ్రూప్‌ కమాండర్‌- తరుణ్‌ జోషి హైదరాబాద్‌ ఉత్తర మండల డీసీపీ- బి.సుమతి సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ- ఎ.ఆర్‌. శ్రీనివాస్‌ శంషాబాద్‌ డీసీపీ- సన్‌ ప్రీత్‌ సింగ్‌

  • Loading...

More Telugu News