: కాంగ్రెస్ ఎంపీలకు త్రీ లైన్ విప్ జారీ చేసిన సోనియా!... కేవీపీ ‘ప్రైవేట్ బిల్లు’పై ఓటింగ్ కు హాజరుకావాలని ఆదేశం


కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులకు (ఎంపీలు) త్రీ లైన్ విప్ జారీ అయ్యింది. ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఈ విప్ లను కొద్దిసేపటి క్రితం జారీ చేశారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై ఈ నెల 13న జరగనున్న ఓటింగ్ కు తప్పనిసరిగా హాజరుకావాలని సదరు నోటీసుల్లో సోనియా పార్టీ ఎంపీలను ఆదేశించారు.

  • Loading...

More Telugu News