: టీడీపీలోకి కొత్తపల్లి సుబ్బారాయుడు?


వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల జంపింగ్ లతో ఇప్పటికే సతమతమవుతున్న ఆ పార్టీకి మరో దెబ్బతగలనున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు, టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. టీడీపీ లో చేరేందుకు ఆయన మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. వైఎస్సార్సీపీ అధినేత జగన్ తీరుపై కొత్తపల్లి అసంతృప్తితో ఉన్నారని, అందుకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని అంటున్నారు.

  • Loading...

More Telugu News