: సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, నేను ప్రాణమిత్రులం: సినీ నటుడు రాజేంద్రప్రసాద్


‘సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, నేను ప్రాణమిత్రులం’ అని సినీ నటుడు రాజేంద్రప్రసాద్ చెప్పారు. ‘సుప్రీమ్’ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తనను మనస్ఫూర్తిగా డాడీ అని పిలుస్తున్న వాళ్లలో సాయిధరం తేజ్ ఒకడని, చిరంజీవి పోలికలు తేజ్ లో ఉన్నాయని అన్నారు. ఆ పోలికను ఒక ఇమిటేషన్ గా కాకుండా ఇన్ స్పిరేషన్ గా తేజ్ తీసుకోవాలని తాను కోరుకుంటున్నానన్నారు. ఒక మంచి సినిమా తప్ప వేరే సినిమాలను ప్రేక్షకులు చూసే పరిస్థితి ఈరోజు లేదన్నారు.

  • Loading...

More Telugu News