: హ్యాపీ మదర్స్ డే: వైఎస్ జగన్మోహన్ రెడ్డి


ఈరోజు మాతృదినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ‘దేవుడు ప్రతిచోటా ఉండలేడు, కనుకనే అమ్మలను సృష్టించాడు. హ్యాపీ మదర్స్ డే’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News