: చైనీస్ 'గే'ను పెళ్లాడిన యూఎస్ దౌత్యవేత్త
లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్ల ఉద్యమానికి వేదిక అయిన శాన్ ఫ్రాన్సిస్కోలో తాజాగా ఈ తరహా వివాహం ఒకటి జరిగింది. షాంఘైలో యూఎస్ కాన్సూల్ జనరల్, ప్రముఖ దౌత్యవేత్త హాన్స్ స్కాం స్మిత్, గే ను పెళ్లాడారు. చైనాకు చెందిన ల్యూ యింగ్ జంగ్, స్మిత్ ల వివాహం శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది. కాగా, స్మిత్ ప్రస్తుతం సెలవులో ఉన్నారు. కామెరూన్, కోపెన్ హాగెన్, డెన్మార్క్, నాంఫెన్, కంబోడియా మొదలైన దేశాల్లో ఉన్న యూఎస్ ఎంబసీల్లో దౌత్యవేత్తగా స్మిత్ పనిచేశారు.