: సల్మాన్‌కు ఝలక్.. ఒలింపిక్స్‌కు భారత గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా అభినవ్‌ బింద్రా


రియో ఒలింపిక్స్ 2016కు గుడ్ విల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ని ఎంపిక చేయడంపై ప‌లు విమ‌ర్శ‌లు రావ‌డంతో ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్ (ఐఓఏ) వెన‌క్కి త‌గ్గింది. రియో ఒలింపిక్స్‌కు గుడ్ విల్ అంబాసిడ‌ర్‌గా అభిన‌వ్ బింద్రా పేరును ఖ‌రారు చేసింది. స‌ల్మాన్ ఖాన్‌కు గుడ్ విల్ అంబాసిడర్‌గా వ్య‌వ‌హ‌రించే అర్హ‌త లేదంటూ పలువురు ప్రముఖులు విమర్శించడంతో ఐఓఏ ఈ నిర్ణ‌యం తీసుకుంది. మ‌రోవైపు ఇండియన్ టీమ్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ బృందంలో క్రికెట‌ర్ స‌చిన్‌, సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్‌ను చేర్చాల‌ని భావిస్తోంది.

  • Loading...

More Telugu News