: మనిషి తల- మేక శరీరంతో జన్మించిన వింత జంతువు


దక్షిణ మలేషియాలోని ఫెల్డా అనే గ్రామంలో మనిషి తల - మేక శరీరంతో ఉన్న ఒక వింతజంతువు జన్మించింది. అయితే, ఇది జన్మించిన కొద్ది సేపటికే మృతి చెందింది. ఫెల్డా గ్రామంలోని ఒక రైతు మేకలను పెంచుకుంటున్నాడు. ఆ మేకల్లో ఒకటి ఈ వింత జంతువుకు జన్మనిచ్చింది. దీనిని చూసేందుకు గ్రామస్తులు అధిక సంఖ్యలో అక్కడికి వెళ్లారు. కాగా, మృతి చెందిన ఈ వింత జీవిని పరిశోధనల నిమిత్తం తరలించారు.

  • Loading...

More Telugu News