: నవ్యాంధ్రలో జనాభా తగ్గింది... జపాన్ పరిస్థితి మనకొద్దు!: చంద్రబాబు


నవ్యాంధ్రప్రదేశ్ లో క్రమంగా జనాభా తగ్గిపోతున్న వైనంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. అతి తక్కువ జనాభాతో నానా ఇబ్బందులు పడుతున్న జపాన్ పరిస్థితిని ప్రస్తావించిన ఆయన... జపాన్ పరిస్థితి మనకు అసలు వద్దే వద్దని సూచించారు. రాష్ట్రంలో జనాభాను పెంచేలా చర్యలు చేపట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కొద్దిసేపటి క్రితం విజయవాడలో ‘చంద్రన్న సేవలు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News