: పంజాబ్ నేషనల్ బ్యాంకులో తిరుమల శ్రీవారి బంగారం డిపాజిట్


తిరుమల శ్రీవారి బంగారాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు పేర్కొన్నారు. 1,311 కిలోల బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు చెప్పారు. గోల్డ్ మానిటైజేషన్ పథకం కింద ఈ బంగారాన్ని డిపాజిట్ చేశామని, 1.75 శాతం వడ్డీ రేటుతో 3 ఏళ్ల కాల పరిమితితో డిపాజిట్ చేశామని పేర్కొన్నారు. ఏడాదికి శ్రీవారి హుండీలో టన్ను బంగారం కానుకల రూపంలో అందుతుందని టీటీడీ ఈఓ తెలిపారు.

  • Loading...

More Telugu News