: ‘కళ్యాణ ఆహ్వానం’ అంటున్న సినీ నటుడు పృధ్వీరాజ్!


ప్రముఖ సినీ నటుడు పృధ్వీరాజ్ ‘కళ్యాణ ఆహ్వానం’ అంటున్నారు. ఈ మేరకు ఒక ఫొటోను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో పృధ్వీరాజ్, నటి యామిని భాస్కర్ పెళ్లి దుస్తులు ధరించి ఉన్నారు. ఆ ఫొటోపై ‘కళ్యాణ ఆహ్వానం’, ‘గోవా రాజు గారి పెళ్లి సందడి’ అనే క్యాప్షన్లు ఉండటం గమనార్హం. కాగా, ఈ ఫొటో తాను నటిస్తున్న కొత్త చిత్రం ‘టైటానిక్’కి సంబంధించిందని ఆ పోస్ట్ లో పృధ్వీరాజ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News