: ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. అంగ‌రంగ వైభ‌వంగా శ్రీ‌రామ‌న‌వ‌మి ఉత్సవాలకు ఏర్పాట్లు


రెండో భద్రాద్రిగా పేరుగాంచిన కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈనెల‌ 20న కోదండరాముడి కల్యాణోత్సవం జరగనుంది. అన్ని రామాల‌యాల‌కు భిన్నంగా ఒంటిమిట్ట‌లో పండువెన్నెలలో రాత్రిపూట కోదండరాముడి కల్యాణోత్సవం నిర్వహించడం ఇక్కడి ఆనవాయతి. శ్రీరామనవమి ఉత్సవాలు ఇక్క‌డ అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈ కల్యాణోత్సవంలో స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో కన్నులపండువగా కోదండరాముడి కల్యాణోత్సవం జరగనుంది.

  • Loading...

More Telugu News