: సీఎం చంద్రబాబును కలిసిన బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఈ రోజు కలిశారు. విజయవాడలోని సీఎం కార్యాలయంలో బాబును ఆయన కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News