: విశాఖలో తెలివైన శునకరాజం... భౌ..భౌ అంటూ లెక్కలు చెబుతున్న వైనం!


విశాఖపట్టణంలో ఒక తెలివైన పెంపుడు శునకానికి లెక్కలు బాగా తెలుసు. ఇంగ్లీషులో లెక్కలు నేర్చుకున్న ఈ శునకం అడిగిన ప్రశ్నకు భౌ..భౌ అంటూ సమాధానం చెబుతోంది. ప్లస్ లు, మైనస్ లు కూడా ఫాలో అవుతున్న ఈ శునకం తెలివికి ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. 2+2=4 కదా, ఈ ప్రశ్న వేస్తే, దీనికి ఆ శునకం సమాధానం ఎలా చెబుతుందంటే.. నాలుగు సార్లు భౌ..భౌ..భౌ..భౌ అని అరిచి తన దైన శైలిలో ఆన్సర్ చెబుతుంది. అదేవిధంగా 4-2=2 కదా, దీనికి రెండుసార్లు భౌ..భౌ అని సమాధానమిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News