: మహిళా బైక్‌ రేసర్ వీను పాలివల్‌ దుర్మరణం... బైక్ టూర్‌లో విషాదం!


దేశంలో ఉమెన్‌ బైకర్లలో ఒకరైన వీను పాలివల్‌ ఇక‌లేరు. మధ్యప్రదేశ్ లోని విదిషా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. త‌న బైక్ టూర్‌లో భాగంగా వీను పాలివల్ నడుపుతోన్న హార్లీ డేవిడ్సన్ బైక్ అదుపుత‌ప్ప‌డంతో ఈ ప్రమాదం జరిగింది. చికిత్స కోసం ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు పేర్కొన్నారు. తన బైక్ యాత్రలపై ఒక డాక్యుమెంటరీ తీసే ప్రయత్నంలో ఆమె ఉన్నారు. వీను పాలివల్‌ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

  • Loading...

More Telugu News