: హైద‌రాబాద్‌లో ప‌దో త‌ర‌గతి విద్యార్థి ప్రాణం తీసిన సెల్ఫీ సరదా


సెల్ఫీ స‌ర‌దా మ‌రొక ప్రాణాన్ని బ‌లి తీసుకుంది. హైదరాబాద్ నెహ్రూ జూపార్క్‌లో సెల్ఫీ తీసుకుంటూ ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి మంజిత్ కుమార్‌ ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్కు గురయ్యాడు. పురానాఫూల్కు చెందిన ముంజిత్.. జూలోని బట్టర్ఫ్లై పార్క్లోకి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు జారి ఫౌంటేన్‌లో పడ్డాడు. దాంట్లోని విద్యుత్ తీగలు బాలుడికి తగిలాయి. గాయాలపాలైన‌ విద్యార్థి ముంజిత్ను చికిత్స కోసం ద‌గ్గ‌ర‌లోని ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే అతడు మృతి చెందినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News