: మరోమారు ‘పెట్రో’ వడ్డన!... పెట్రోల్ పై రూ.2.35, డీజిల్ పై రూ.1.03 బాదుడు!


పెట్రోల్, డీజిల్ ధరలు మరోమారు పెరిగాయి. పెరిగిన ధరలు నిన్న రాత్రి నుంచే అమల్లోకి వచ్చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి 15 రోజులకోమారు చమురు సంస్థలు సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న కేంద్ర ప్రభుత్వరంగ చమురు సంస్థలు ధరలను మరోమారు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా లీటరు పెట్రోల్ పై రూ.2.19, డీజిల్ పై 98 పైసలు పెరిగింది. పెరిగిన ధరలు పన్నులతో కలుపుకుని హైదరాబాదులో లీటరు పెట్రోలు రూ.2.35, లీటరు డీజిల్ రూ.1.03కు చేరాయి.

  • Loading...

More Telugu News