: ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం.. ఉద్యోగాల భర్తీపై నిర్ణ‌యం..?


విజ‌య‌వాడ‌లోని సీఎం కార్యాల‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మంత్రివర్గ సమావేశం ప్రారంభ‌మైంది. చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై చర్చించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 25వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఉచిత ఇసుక విధానం అమలు, అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు సహా తదితర పెండింగ్‌ ప్రాజెక్టులు, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. కేంద్రం నుంచి అందిన సాయం, అందాల్సిన సాయం గురించి సమావేశంలో చర్చిస్తారు.

  • Loading...

More Telugu News