: 120 కోట్ల విలువైన ఎమ్మెల్యే (మహారాష్ట్ర) ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ


ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యే రమేష్ కదం ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైెరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. అన్నభావ్ సాథె డెవలెప్ మెంట్ కార్పొరేషన్ మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్యే రమేష్ కదంకు చెందిన 120 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

  • Loading...

More Telugu News