: సరదాగా కాసేపు... గోవాలో మహేష్ బాబు కుటుంబం


ప్రిన్స్ మహేష్ బాబు కుటుంబం గోవాలో సరదాగా గడుపుతున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో మహేష్ భార్య నమ్రత, ఇద్దరు పిల్లలు గౌతమ్, సితార ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటోలను షేర్ చేసుకుంటూ మహేష్ అభిమానులు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కాగా, మహేష్ బాబు తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. ఈ వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News