: ‘ది కపిల్ శర్మ షో’ కొత్త సెట్ అదిరింది!


కమెడియన్, ప్రొడ్యూసర్, సింగర్, టీవీ వ్యాఖ్యాత కపిల్ శర్మ గురించి తెలియని వారుండరు. బుల్లి తెరపై తన కామెడీ నైట్స్ ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే కపిల్ శర్మ తన కొత్త షో కోసం ఓ భారీ సెట్ ను చాలా గ్రాండ్ గా నిర్మించారు. దీని ఫొటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా కపిల్ శర్మ పోస్టు చేశాడు. ‘హౌ ఈజ్ న్యూ సెట్?’ అనే కామెంట్ తో బాటు కొత్త సెట్ ఫొటోను పోస్ట్ చేశాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ తో చేస్తున్న ఈ షో పేరు 'ది కపిల్ శర్మ షో' (టీకేఎస్ఎస్). మొదటి ఎపిసోడ్ ఏప్రిల్ 23న ప్రసారం కానుంది.

  • Loading...

More Telugu News